ఈ సైట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే…
ఇప్పుడు ఉన్న అవకాశాలను అందిపుచుకోవటం ఎలా. , మనకు ఉన్న పరిజ్ఞానంతో ఎం చేస్తే లైఫ్ బావుంటుంది, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఉద్యోగ విశేషాలు,
ఆరోగ్యం , ఆటలు మరియు ఇప్పుడున్న ట్రెండ్ విశేషాలతో పాటు టెక్నాలజీ టిప్స్ అండ్ ట్రిక్స్, జెనరల్ నాలెడ్జ్ వంటి అనేక విషయాలు మీకోసం .
అంతే కాకుండా మీ సలహాలను సూచలను తీసుకొని అవి యువతకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటే వాటిని కూడా ఇందులో చేర్చుతాం.
ఇందులో చేర్చే ప్రతి విషయం యువతకు మేలు కలిగేలా, భవిష్యత్తు బంగారు బాటలా సాగాలి అనే సదుద్దేశం తో చేసే ఒక మంచి ప్రయత్నం.
మీ సలహాలు సందేశాలు మాతో పంచుకోండి వాటిని తప్పకుండా అమలు పరుస్తాం.
ఈ కింద ఉన్న మెయిల్ కు మీ సూచనలను పంపగలరు 2 రోజులలోపు మీకు రిప్లై ఇవ్వటానికి ప్రయాత్నిస్తాం.
Or
ధన్యవాదాలు
యువతరం