Thandel Movie Review
థాండేల్ మూవీ రివ్యూ:నాగ చైతన్య & సాయి పల్లవి అద్భుతమైన ఎమోషనల్ డ్రామా థాండేల్—నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది! భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? థాండేల్ మూవీ రివ్యూ లో పూర్తిగా తెలుసుకోండి! థాండేల్ సినిమా కథ: ప్రేమ, త్యాగం, పోరాటం శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ధైర్యవంతమైన మత్స్యకారుడు రాజు (నాగ చైతన్య), తన ప్రియురాలు సత్య (సాయి పల్లవి) తో […]
పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట! ₹12 లక్షల వరకు ఆదాయపు పన్ను లేదు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 యూనియన్ బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కల్పించారు. చారిత్రాత్మక మార్పుతో, ₹12 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు! ఈ చర్య జనాభాలో ఎక్కువ మందికి పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. 2025-26 సంవత్సరానికి సవరించిన ఆదాయపు పన్ను శ్లాబ్‌లు: బడ్జెట్ కింది శ్లాబ్‌లతో పునర్వ్యవస్థీకరించిన పన్ను విధానాన్ని ప్రతిపాదించింది: ₹12 లక్షల పన్ను మినహాయింపు ఎలా సాధ్యం? కొత్త […]
What will happen if you drink Hot Water
వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది? మనలో చాల మంది కి పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని టీ కానీ, కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కొంత మందిలో మాత్రం వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే వేడి నీరు త్రాగటం వలన మనకు చాలా ఉపయేగాలు వున్నాయి. వేడి నీరు ప్రతి రోజు ఉదయాన్నే ఖాలీ కడుపున త్రాగటం వలన కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు కూడా తప్పకుండ వేడి నీరు త్రాగటం […]
Health secrets of gorintaku
గోరింటాకు ఉపయోగాలు. గోరింటాకు కేవలం అందం కోసం పెట్టుకోవడం కాదు దాని వేణుకు ఉన్న సైన్స్ కూడా తెలుసుకోండి . . . సంవత్సరం మొత్తంలో మన ఆడవారు గోరింటాకు ముఖ్యంగా మూడు మాసాల్లో తప్పనిసరిగా పెట్టుకునే సంప్రదాయం ఉంది . 1. ఆషాడమాసంలో ఒకసారి, 2. భాద్రపదమాసం మాధ్యమంలో ఉండ్రాళ్ళతద్దికి ఒకసారి , 3. ఆశ్వయుజ మాసం లో అట్లతద్దికి ఒకసారి తప్పకుండా పెట్టుకుంటారు. గోరింటాకును సంస్కృతంలో నఖరంజని అని అంటారు. నఖరంజని అంటే గోళ్లకురంగు […]
What is Sanatana Dharma in Telugu – సనాతన ధర్మం అంటే ఏమిటి?
సనాతన ధర్మం అంటే ఏమిటి? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మానవజీవనానికి అనువైన సమశీతోష్ణస్థితి , అందమైన ప్రకృతి మనకే సొంతం. ప్రపంచంలో ఒక్కోదేశానికి ఒక్కొక ప్రాబ్లెమ్ వుంది. ఒక దేశానికి విపరీతమైన ఎండలు, మరొక దేశానికి విపరీతమైన గాలివానలు, ఇంకొక దేశానికి విపరీతమైన చలిగాలులు, మైనస్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటుంది. మరికొన్ని దేశాలకు వారి జనాబాకు తగ్గట్టు ఖనిజ సంపద ఉండదు. ఈ ప్రతికూల పరిస్థితులలో ఆయా దేశాలలో జనజీవనానికి నానాపాట్లు పడుతుంటారు. మన భారతదేశంలో […]
దశావతారాలు – సైన్స్
దశావతారాలు సైన్స్ : దశావతారాల-వెనుక-దాగి-వున్న సైన్స్, పంచంలో జనులంతా ఒకే రకంగా ఉండరు , కొందరు మంచివాళ్లు మరి కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు . మంచివాళ్లు ధర్మాన్ని నమ్ముతారు ఆచరిస్తారు , చెడ్డ వాళ్ళు ధర్మాన్ని నమ్మరు ఆచరించరు కూడా . ఒక్కోసారి చెడ్డవాళ్లదే పై చెయ్యి కావచ్చు , అప్పుడు ధర్మం నశించి పోతుంది. ధర్మాన్ని నిలబెట్టటం కోసం భగవంతుడే భూలోకంలో అవతరించి దుష్టులను శిక్షించి మంచి వాళ్లని రక్షిస్తాడు . ఇలా భగవంతుడు […]
భారతీయ విద్యా విధానం
భారతీయ విద్యా విధానం ప్రపంచం లోనే అతి పురాణమైన విద్యా వ్యవస్థలలో ఒకటి. భారతీయ విద్యా విధానం : భారతీయ పాఠశాల విద్యా విధానం ప్రపంచంలోనే అతి పెద్దది మరియు సంక్లిష్టమైనది. భారతదేశంలో విద్యను ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలు అందిస్తున్నాయి, స్థానిక, రాష్ట్ర మరియు మధ్య స్థాయి మూడు స్థాయిల నియంత్రణ మరియు నిధులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని వివిధ కథనాల ప్రకారం, 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల ప్రాథమిక […]
హల్దీరామ్
హల్దీరామ్ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశంలోనే అత్యంత నాణ్యమయిన ఉత్పత్తులతో మరియు అందరి మన్ననల తో ముందుకు దూసుకుపోతున్న హల్దీరామ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు హల్దీరామ్ పెరు ఎలా వొచ్చిందో తెలుసా మీకు? అది తెలియాలి అంటే ఈ కథ వినితీరాల్సిందే…. రాజస్థాన్ లోని బికనెర్ లో గంగా బిషల్ అగర్వాల్ అనే వ్యక్తి కారప్పూస తయారు చేసి అమ్మేవారు, మంచి రుచిగా […]