What will happen if you drink Hot Water
వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది? మనలో చాల మంది కి పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని టీ కానీ, కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కొంత మందిలో మాత్రం వేడి నీరు తాగే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే వేడి నీరు త్రాగటం వలన మనకు చాలా ఉపయేగాలు వున్నాయి. వేడి నీరు ప్రతి రోజు ఉదయాన్నే ఖాలీ కడుపున త్రాగటం వలన కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు కూడా తప్పకుండ వేడి నీరు త్రాగటం […]
Health secrets of gorintaku
గోరింటాకు ఉపయోగాలు. గోరింటాకు కేవలం అందం కోసం పెట్టుకోవడం కాదు దాని వేణుకు ఉన్న సైన్స్ కూడా తెలుసుకోండి . . . సంవత్సరం మొత్తంలో మన ఆడవారు గోరింటాకు ముఖ్యంగా మూడు మాసాల్లో తప్పనిసరిగా పెట్టుకునే సంప్రదాయం ఉంది . 1. ఆషాడమాసంలో ఒకసారి, 2. భాద్రపదమాసం మాధ్యమంలో ఉండ్రాళ్ళతద్దికి ఒకసారి , 3. ఆశ్వయుజ మాసం లో అట్లతద్దికి ఒకసారి తప్పకుండా పెట్టుకుంటారు. గోరింటాకును సంస్కృతంలో నఖరంజని అని అంటారు. నఖరంజని అంటే గోళ్లకురంగు […]
What is Sanatana Dharma in Telugu – సనాతన ధర్మం అంటే ఏమిటి?
సనాతన ధర్మం అంటే ఏమిటి? ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మానవజీవనానికి అనువైన సమశీతోష్ణస్థితి , అందమైన ప్రకృతి మనకే సొంతం. ప్రపంచంలో ఒక్కోదేశానికి ఒక్కొక ప్రాబ్లెమ్ వుంది. ఒక దేశానికి విపరీతమైన ఎండలు, మరొక దేశానికి విపరీతమైన గాలివానలు, ఇంకొక దేశానికి విపరీతమైన చలిగాలులు, మైనస్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటుంది. మరికొన్ని దేశాలకు వారి జనాబాకు తగ్గట్టు ఖనిజ సంపద ఉండదు. ఈ ప్రతికూల పరిస్థితులలో ఆయా దేశాలలో జనజీవనానికి నానాపాట్లు పడుతుంటారు. మన భారతదేశంలో […]